
రాజకీయాలు

నేడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరగనుంది. అన్నాడీఎంకే తరపున గెలిచిన 47 మంది ఎమ్మెల్యేలందరూ తప్పకుండా హాజరుకావాలని పార్టీ నేత పళనిస్వామి ఆదేశించారు.
ఇక పార్టీ లోపల రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సుమారు 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేతో టచ్‌లో ఉన్నారని సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు రావడంతో పార్టీలో కలకలం రేగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!