10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

Writer: Chandrika 10:44 AM, 10 ఆగస్టు, 2026
ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం సాంకేతికత ఆధారిత విధానాలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా 1 నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించింది. తరగతి గదిలో పాఠాలను వెంటనే అర్థం చేసుకోలేని విద్యార్థులు, పాఠశాలకు గైర్హాజరై పాఠాల్లో వెనుకబడే పిల్లలు, సందేహాలను ఉపాధ్యాయులను అడగలేని విద్యార్థులకు ఈ విధానం ఉపయోగపడనుంది. తమకు అనుకూలమైన సమయంలో పాఠాలను మరోసారి నేర్చుకునే అవకాశం కలుగుతుంది.

ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు విద్యార్థులు ముందుగా ప్లేస్టోర్‌ నుంచి సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్‌ కావాలి. అనంతరం పాఠ్య పుస్తకంలో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేస్తే అంశాల వారీగా విద్యా కంటెంట్‌ అందుబాటులోకి వస్తుంది. ఆడియో, వీడియో రూపాల్లో పాఠాలను వినడం, చూడటం ద్వారా విద్యార్థులు సులభంగా విషయాలను అర్థం చేసుకోవచ్చు. మొబైల్‌ ఫోన్‌ అందుబాటులో ఉంటే ఎప్పుడైనా, ఎక్కడైనా పాఠాలను అభ్యసించే అవకాశం ఈ విధానం ద్వారా లభించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...
ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ విద్యక్యూఆర్‌ కోడ్‌ పాఠ్య పుస్తకాలుపాఠశాల విద్యడిజిటల్‌ లెర్నింగ్‌విద్యార్థులుపాఠ్య పుస్తకాలుఆడియో పాఠాలువీడియో పాఠాలువిద్యా సాంకేతికతఏపీ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ
క్రీడలు

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం
జనరల్

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు
జనరల్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు
క్రీడలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!
జనరల్

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్
సినిమాలు

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..
జనరల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!
సినిమాలు

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు
జనరల్

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?
సినిమాలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
జనరల్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్