Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి

06:23 AM, 26 జూన్, 2026
తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి

తిరుమలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆహార, నీటి విశ్లేషణ కేంద్రం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లు టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ కేంద్రాన్ని సందర్శించిన ఆయన తొలి విశ్లేషణ నివేదికను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది మార్చి 21న ప్రారంభించిన ఈ కేంద్రం రెండున్నర నెలల్లోనే అన్ని ప్రమాణాలను పూర్తి చేసి సేవలు ప్రారంభించడం విశేషమని తెలిపారు.

ఈ కేంద్రంలో 50కు పైగా ఆధునిక పరికరాలు ఉండగా, 30 మంది శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. ప్రతిరోజూ తిరుమలలోని వంటశాలలు, అన్నప్రసాద కేంద్రాలు, లడ్డూ ప్రసాదం, హోటళ్ల నుంచి 40 ఆహార నమూనాలు, 20 నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరలో 20 మంది శాశ్వత ఉద్యోగులను నియమించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెనెజువెలా భూకంపం: పెరుగుతున్న మృతుల సంఖ్య

వెనెజువెలా భూకంపం: పెరుగుతున్న మృతుల సంఖ్య

కోర్టు ఆదేశాలతో తిరిగి జైలు బాట పట్టిన బండి భగీరథ్

కోర్టు ఆదేశాలతో తిరిగి జైలు బాట పట్టిన బండి భగీరథ్

నీట్–యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

నీట్–యూజీ ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల

వలస విధానంలో ట్రంప్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట

వలస విధానంలో ట్రంప్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా తెలంగాణ ఐపీఎస్

ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా తెలంగాణ ఐపీఎస్

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?

ట్యాగ్లు
తిరుమలటీటీడీఆహార భద్రతనీటి పరీక్షలుతిరుపతి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రియాంక కొత్త లక్ష్యాలు
సినిమాలు

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రియాంక కొత్త లక్ష్యాలు

మళ్లీ మహిష్మతిలోకి.. 'బాహుబలి 3'తో తిరిగొస్తున్న ప్రభాస్
సినిమాలు

మళ్లీ మహిష్మతిలోకి.. 'బాహుబలి 3'తో తిరిగొస్తున్న ప్రభాస్

స్టాండప్ కామెడీ అత్యంత కష్టమని నటుడి అభిప్రాయం
సినిమాలు

స్టాండప్ కామెడీ అత్యంత కష్టమని నటుడి అభిప్రాయం

నిపుణులు సూచించిన సింపుల్ ఆంధ్ర పచ్చి మిర్చి పచ్చడి రుసిపీ
ఆరోగ్యం

నిపుణులు సూచించిన సింపుల్ ఆంధ్ర పచ్చి మిర్చి పచ్చడి రుసిపీ

మైదానంలో మళ్లీ నెయ్మార్...అభిమానుల్లో ఉత్సాహం
క్రీడలు

మైదానంలో మళ్లీ నెయ్మార్...అభిమానుల్లో ఉత్సాహం

చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా...తొలిసారి నాకౌట్‌కు
క్రీడలు

చరిత్ర సృష్టించిన దక్షిణాఫ్రికా...తొలిసారి నాకౌట్‌కు

వెనెజువెలా భూకంపం: పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

వెనెజువెలా భూకంపం: పెరుగుతున్న మృతుల సంఖ్య

ఫిఫా వరల్డ్ కప్ 2026: అభిమానుల జోష్‌తో కొత్త రికార్డు
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: అభిమానుల జోష్‌తో కొత్త రికార్డు

డాక్టర్లు సూచించిన వ్యాయామానికి ముందు ఆహార మార్గదర్శకాలు
ఆరోగ్యం

డాక్టర్లు సూచించిన వ్యాయామానికి ముందు ఆహార మార్గదర్శకాలు

కోర్టు ఆదేశాలతో తిరిగి జైలు బాట పట్టిన బండి భగీరథ్
జనరల్

కోర్టు ఆదేశాలతో తిరిగి జైలు బాట పట్టిన బండి భగీరథ్

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ట్రోఫీ
క్రీడలు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ట్రోఫీ

ఫుట్‌బాల్ ప్రపంచంలో బ్రెజిల్ ఆధిపత్యం
క్రీడలు

ఫుట్‌బాల్ ప్రపంచంలో బ్రెజిల్ ఆధిపత్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!