Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయం

10:06 AM, 27 మే, 2026
గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయం

గుజరాత్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. నర్మదా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో 22 స్థానాలకు గాను 15 స్థానాలను గెలుచుకుని పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. అదేవిధంగా 12 తాలూకా పంచాయతీలపై కూడా ఆధిపత్యం సాధించింది. ఈ విజయానంతరం రాజ్‌పిప్లాలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో అరవింద్‌ కేజ్రివాల్ పాల్గొన్నారు.

ఈ విజయానికి గిరిజన నాయకుడు, పార్టీ శాసనసభ్యుడు చైతర్‌ వాసవ కీలక పాత్ర పోషించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్‌ చరిత్రలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల ఆధిపత్యాన్ని చెరిపేసి మూడో పార్టీగా జిల్లా స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం విశేషంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాహ్య, అంతర్గత ముప్పులపై జాగ్రత్త అవసరం: అమిత్ షా హెచ్చరిక

జీతాల ఆలస్యం సహించం: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక

పేదల కోసం కొత్త ఆహార పథకం కేవలం ఐదు రూపాయలకే భోజనం

మోదీని గొప్ప స్నేహితుడని ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా దాడులను ఖండించిన ఇరాన్ – తీవ్ర హెచ్చరికలు

మాజీ సీఎం ఇంటిపై ఈడీ చర్యతో కేరళ రాజకీయ కలకలం
ట్యాగ్లు
ఆమ్ ఆద్మీ పార్టీఅరవింద్ కేజ్రివాల్గుజరాత్ ఎన్నికలుచైతర్ వాసవనర్మదా పంచాయతీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

మాజీ సీఎం ఇంటిపై ఈడీ చర్యతో కేరళ రాజకీయ కలకలం

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేరళలో ఈడీ సోదాలు: మాజీ సీఎం విజయన్ నివాసం లక్ష్యం
జనరల్

కొత్త ప్రాంతానికి వెళ్తే ఇదే చేస్తా - శ్రీలీల
సినిమాలు

లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులు
జనరల్

లెబనాన్‌పై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులు

హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు
రాజకీయాలు

‘రాకా’లో నటించడం నాకు గొప్ప అవకాశం - ఫెమినా జార్జ్‌
సినిమాలు

‘రాకా’లో నటించడం నాకు గొప్ప అవకాశం - ఫెమినా జార్జ్‌

డాన్ 3 చర్చల మధ్య మళ్లీ వెలుగులోకి దీపికా పాత వివాదం
సినిమాలు

డాన్ 3 చర్చల మధ్య మళ్లీ వెలుగులోకి దీపికా పాత వివాదం

బాహ్య, అంతర్గత ముప్పులపై జాగ్రత్త అవసరం: అమిత్ షా హెచ్చరిక
జనరల్

బాహ్య, అంతర్గత ముప్పులపై జాగ్రత్త అవసరం: అమిత్ షా హెచ్చరిక

ప్రేక్షకుల గుండెల్లో నిలిచే పాత్రలే కావాలి - జ్యోతిక
సినిమాలు

ప్రేక్షకుల గుండెల్లో నిలిచే పాత్రలే కావాలి - జ్యోతిక

జీతాల ఆలస్యం సహించం: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక
జనరల్

జీతాల ఆలస్యం సహించం: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హెచ్చరిక

పదేళ్ల తర్వాత అనిల్ రావిపూడి – రామ్ కాంబో?
గాసిప్స్

పదేళ్ల తర్వాత అనిల్ రావిపూడి – రామ్ కాంబో?

సీఎం మార్పుపై కాంగ్రెస్ కీలక సమావేశాలు
రాజకీయాలు

సీఎం మార్పుపై కాంగ్రెస్ కీలక సమావేశాలు

సింగపూర్ ఓపెన్‌లో సింధు జోరు.. రెండో రౌండ్‌కు సాత్విక్-చిరాగ్
క్రీడలు

సింగపూర్ ఓపెన్‌లో సింధు జోరు.. రెండో రౌండ్‌కు సాత్విక్-చిరాగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!