31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

Writer: Chandrika 01:36 PM, 31 ఆగస్టు, 2026
రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన రీపేమెంట్ ప్లాన్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేసులో వెల్లడైన వివరాల ప్రకారం సుభాష్ చంద్రపై అంగీకరించిన అప్పుల క్లెయిమ్‌లు సుమారు రూ.22,006 కోట్లు ఉండగా, ఆమోదించిన చెల్లింపు ప్రణాళికలో కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే రుణదాతలకు దక్కే రికవరీ దాదాపు 0.03 శాతం మాత్రమే కాగా, సుమారు 99.97 శాతం మొత్తానికి హెయిర్‌కట్ వచ్చినట్టవుతుంది.

ఈ రీపేమెంట్ ప్లాన్‌ను కొంతమంది రుణదాతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సుమారు రూ.1,322 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.38 లక్షలు చెల్లించే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రుణదాతలలో 80.81 శాతం మంది ఓటింగ్ ద్వారా ప్లాన్‌కు మద్దతు ఇవ్వడంతో ఎన్‌సీఎల్‌టీ దానిని ఆమోదించింది. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తులను లిక్విడేషన్‌కు గురిచేస్తే రుణదాతలకు ఇంతకంటే తక్కువ మొత్తం మాత్రమే దక్కే అవకాశం ఉందన్న కారణంతో ఈ పరిష్కారానికి ఆమోదం లభించింది. అయితే భారీ కార్పొరేట్ రుణాల విషయంలో దివాలా చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, సాధారణ రుణగ్రహీతలతో పోలిస్తే బడా రుణగ్రహీతలకు వ్యవస్థలో ఎంత భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయనే ప్రశ్నలు ఈ వ్యవహారంతో మరోసారి తెరపైకి వచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

విడాకుల తర్వాత రెండో పెళ్లిపై తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

వెలిగొండతో వలసలకు ముగింపు.. అభివృద్ధికి కొత్త ఊపు: నారా లోకేష్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

ట్యాగ్లు
సుభాష్ చంద్రజీ గ్రూప్జీ గ్రూప్ అప్పులుఎన్‌సీఎల్‌టీదివాలా పరిష్కార ప్రక్రియకార్పొరేట్ అప్పులురూ.22006 కోట్ల అప్పురుణ పరిష్కారంఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్బ్యాంకింగ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?
క్రీడలు

మహిళల ఛాంపియన్స్ ట్రోఫీపై ఉత్కంఠ.. భారత్‌లో జరిగితే పాక్ పరిస్థితి ఏంటి?

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు
జనరల్

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...
జనరల్

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్
సినిమాలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..
క్రీడలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్
సినిమాలు

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం
జనరల్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్
టెక్నాలజీ

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!
షోస్

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!