31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

Writer: Chandrika 01:14 PM, 31 ఆగస్టు, 2026
రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక కార్యక్రమాలు, పర్యటనల్లో ఆమె వెంట తరచూ కనిపించే ఆర్మీ అధికారి మేజర్ రిషభ్‌ సింగ్‌ సాంబ్యాల్‌ సోషల్‌ మీడియాలో మంచి క్రేజ్‌ సంపాదించారు. రాష్ట్రపతి ఏడీసీగా విధులు నిర్వహించిన ఆయన తాజాగా సైన్యం నుంచి ముందస్తు పదవీ విరమణ చేశారు. సుమారు 12 ఏళ్ల సైనిక సేవ అనంతరం వ్యక్తిగత, కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్మీని వీడినట్లు సమాచారం. అయితే ఆయన రిటైర్మెంట్‌పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.

రిషభ్‌ సింగ్‌ 2014లో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (NDA)లో చేరారు. మిలిటరీ స్టడీస్‌, డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన ఆయన 4 పారా స్పెషల్‌ ఫోర్సెస్‌లో పనిచేశారు. ఈ సమయంలో ప్రతిష్ఠాత్మక ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌’ను అందుకున్నారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా జాట్‌ రెజిమెంట్‌ దళానికి నాయకత్వం వహించారు. అదే ఏడాది జాట్‌ రెజిమెంట్‌ ఉత్తమ మార్చింగ్‌ కంటింజెంట్‌ ట్రోఫీని గెలుచుకోవడంతో రిషభ్‌ పేరు మార్మోగింది. అనంతరం 2023లో రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు. రాష్ట్రపతి వెంట అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తూ, ప్రొటోకాల్‌, భద్రతా విధులను సమర్థంగా నిర్వహించడంతో సోషల్‌ మీడియాలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నెటిజన్లు ఆయనను ‘నేషనల్‌ క్రష్‌’ అని కూడా పిలిచారు. ఇప్పుడు ఆయన ఆకస్మికంగా ఆర్మీ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

విడాకుల తర్వాత రెండో పెళ్లిపై తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

విడాకుల తర్వాత రెండో పెళ్లిపై తేజ్ ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

వెలిగొండతో వలసలకు ముగింపు.. అభివృద్ధికి కొత్త ఊపు: నారా లోకేష్

వెలిగొండతో వలసలకు ముగింపు.. అభివృద్ధికి కొత్త ఊపు: నారా లోకేష్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

'టాక్సిక్'ను ఫ్యామిలీతో చూడొద్దు: రాజాసింగ్

ట్యాగ్లు
మేజర్ రిషభ్‌ సింగ్‌ సాంబ్యాల్‌ద్రౌపదీ ముర్మురాష్ట్రపతి ఏడీసీభారత సైన్యంరిషభ్‌ సింగ్‌ముందస్తు పదవీ విరమణ4 పారా స్పెషల్‌ ఫోర్సెస్‌ఎన్‌డీఏగణతంత్ర దినోత్సవ పరేడ్‌రక్షణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు
జనరల్

రూ.100 అప్పుకు 3 పైసలేనా? సుభాష్ చంద్ర కేసులో షాకింగ్ లెక్కలు

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...
జనరల్

రాష్ట్రపతి ముర్ము ఏడీసీ మేజర్ రిషభ్‌ సింగ్‌ ముందస్తు రిటైర్మెంట్...

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్
సినిమాలు

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘హతః’.. ఆసక్తి రేపుతున్న టైటిల్ గ్లింప్స్

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..
క్రీడలు

దులీప్ ట్రోఫీ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు..

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్
సినిమాలు

షూటింగ్‌కు రీఎంట్రీపై రష్మిక మందన్న బిగ్ అప్‌డేట్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం
జనరల్

కూటమి ప్రభుత్వ సంకల్పానికి సజీవ సాక్ష్యం వెలిగొండ ప్రాజెక్టు - డిప్యూటీ సీఎం

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్
టెక్నాలజీ

BYD కొత్త ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ.. నిమిషాల్లోనే EV ఛార్జింగ్

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

వెలిగొండ తొలి దశను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!
షోస్

బిగ్ బాస్ సీజన్ 10లో సరికొత్త ట్విస్ట్.. ఈసారి గేమ్ మామూలుగా ఉండదట!

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి
బిజినెస్

బంగారంపై కేంద్రం సుంకం పెంచింది.. దిగుమతులు భారీగా తగ్గాయి

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు
బిజినెస్

ఈవీ వాహనాల్లో టాటా మోటార్స్ జోరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!