7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

Writer: Shivani K 07:48 AM, 7 అక్టోబర్, 2026
అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో భక్తి వైభవం వెల్లివిరిసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. స్వామివారి అలంకరణ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఆభరణాల్లో రాగి మకర తోరణం, వెండి కిరీటం, కవచం, కేయూరాలు, వాణీ చెంగులు, స్వామివారి పాదాలు, సనక-సనందన కవచాలు, మాథర, పింగళ కవచాలు, అశ్వపీఠం తదితరాలు ఉన్నాయి. వీటికి బంగారు తాపడం చేయించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు ఆలయ వర్గాలు తెలిపారు.

స్వామివారి పరివార దేవతలైన ఉషా, ఛాయా, పద్మినీ అమ్మవార్ల ఉత్సవమూర్తుల కోసం కూడా ప్రత్యేక కవచాలు, హస్తాలు తదితర ఆభరణాలను భక్తుడు సమర్పించారు. మంగళవారం ప్రత్యేక పూజల అనంతరం సూర్యనారాయణ స్వామివారిని నూతన ఆభరణాలతో అలంకరించారు. ఈ దివ్య అలంకరణను దర్శించిన భక్తులు ఆధ్యాత్మికానందానికి లోనయ్యారు. తమ పేరు, వివరాలను వెల్లడించకుండా ఇంత విలువైన ఆభరణాలను సమర్పించిన అజ్ఞాత భక్తుడి భక్తి ఆలయ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
ట్యాగ్లు
అరసవల్లిసూర్యనారాయణ స్వామిశ్రీకాకుళంఆలయ వార్తలుభక్తిఆభరణాల కానుకఅజ్ఞాత భక్తుడుసూర్య దేవాలయంఆధ్యాత్మికందేవాలయ విశేషాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాఖండ్‌లో భూకంపం
జనరల్

ఉత్తరాఖండ్‌లో భూకంపం

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: నకిలీ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు
రాజకీయాలు

హైదరాబాద్‌: నకిలీ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి
గాసిప్స్

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ
జనరల్

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
జనరల్

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?
జనరల్

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..
జనరల్

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌
క్రీడలు

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ
క్రీడలు

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?