
జనరల్

వైన్ వెల్వెట్ రఫుల్ చీరలో ఫరియా అబ్దుల్లా ఎంతో అందంగా మెరిశారు. గాఢమైన బర్గండీ రంగులో ఉన్న ఈ చీరపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ, మెరిసే సీక్విన్ బోర్డర్లు ఆమె లుక్కు మరింత రిచ్‌నెస్‌ను తీసుకొచ్చాయి. బాడీ ఫిట్ బ్లౌజ్‌తో సంప్రదాయ లుక్కు మోడ్రన్ టచ్ జోడించారు. ఎమరాల్డ్ చోకర్, మ్యాచింగ్ స్టడ్స్‌తో ఫరియా రాయల్ గ్లామర్‌ను ప్రదర్శించారు. పక్కకు వాలిన వేవీ హెయిర్, చిరునవ్వుతో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది. సంప్రదాయమైనా, మోడ్రన్ అయినా ఏ స్టైల్నైనా తనదైన గ్లామర్‌తో అదరగొట్టగలనని మరోసారి నిరూపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!