
షోస్

డెనిమ్ లుక్‌లో కృతి శెట్టి స్టైలిష్ మెరుపులు మెరిపించింది. క్రాప్డ్ బ్లూ డెనిమ్ జాకెట్, వైట్ టాప్, లైట్ వాష్ లో-వెస్ట్ జీన్స్‌తో సరికొత్త లుక్‌లో ఆకట్టుకుంది. సహజంగా వాలిన వేవీ హెయిర్, సింపుల్ పోజ్‌తో తన క్యాజువల్ స్టైల్‌కు మరింత అందాన్ని జోడించింది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!