
షోస్

నటి రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. బ్లాక్ ఆఫ్ షోల్డర్ టాప్, రెడ్ శాటిన్ స్కర్ట్‌లో మెరిసిపోయారు.
అందమైన హెయిర్‌స్టైల్, ఆకర్షణీయమైన ఇయర్రింగ్స్, స్టైలిష్ పోజులతో తన గ్లామరస్ లుక్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!