
షోస్

నటి, గాయని ఆండ్రియా జెరెమియా తన తాజా ఇన్‌స్టాగ్రామ్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్‌తో కూడిన రెడ్ లెహంగాలో సంప్రదాయ ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించారు.
ట్రెడిషనల్ లుక్‌తో పాటు క్యాజువల్ స్టైల్‌లోనూ మెరిసి తన ప్రత్యేకమైన ఫ్యాషన్ సెన్స్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!