
టెక్నాలజీ

బులియన్ మార్కెట్లో ఈరోజు భారీ కదలికలు కనిపించాయి. ఒక్క రోజులోనే వెండి ధర ₹40 వేల వరకు పెరగడం గమనార్హం. బలమైన డిమాండ్ మరియు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సంకేతాల ప్రభావంతో వెండి ధరలు ఒక్కసారిగా ఎగబాకినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
అలాగే బంగారం ధర కూడా పెరిగింది. గత ధరతో పోలిస్తే గ్రాముకు ₹660 పెరుగుదల నమోదుైంది. అంతర్జాతీయ ధరల మార్పులు, కరెన్సీ హెచ్చుతగ్గులు, అలాగే భద్ర పెట్టుబడులపై ఆసక్తి పెరగడం వల్ల బంగారం ధరలు పైకి కదిలినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!