10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

Writer: Pooja 12:54 PM, 25 జూన్, 2026
ఖాతాదారులకు ఆర్‌బీఐ భరోసా...

ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు మోసాలకు గురైన వినియోగదారులకు ఫిర్యాదు చేసిన ఐదు రోజుల్లోనే తాత్కాలికంగా నగదు జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది.

రూ.500కు మించిన ప్రతి లావాదేవీపై వినియోగదారులకు వెంటనే సందేశం పంపడం తప్పనిసరి చేసింది. రూ.500లోపు లావాదేవీలపై సందేశాలు పంపాలా వద్దా అనేది బ్యాంకుల నిర్ణయానికి వదిలివేసింది. అయితే వాటికి ఎలాంటి రుసుము వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

బ్యాంకుల నిర్లక్ష్యం లేదా వ్యవస్థ లోపాల వల్ల జరిగే మోసాలకు వినియోగదారులపై ఎలాంటి బాధ్యత ఉండదని ఆర్‌బీఐ తెలిపింది. మూడో పక్షం కారణంగా మోసం జరిగితే ఐదు రోజుల్లో ఫిర్యాదు చేస్తే వినియోగదారులకు బాధ్యత ఉండదు. ఈ నిబంధనలు యూపీఐ, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లావాదేవీలకు కూడా వర్తిస్తాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

ట్యాగ్లు
ఆర్‌బీఐడిజిటల్ బ్యాంకింగ్బ్యాంకింగ్ నిబంధనలుఆన్‌లైన్ మోసాలుఆర్థిక భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..
జనరల్

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!