Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత్‌పై త్వరలో అదనపు పన్నులు తగ్గే అవకాశం - యూఎస్ ఆర్థిక మంత్రి

11:09 PM, 24 జనవరి, 2026
భారత్‌పై త్వరలో అదనపు పన్నులు తగ్గే అవకాశం - యూఎస్ ఆర్థిక మంత్రి

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోందన్న కారణంతో భారత్‌పై అమెరికా అదనపు పన్నులు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టారిఫ్‌ల నుంచి భారత్‌కు త్వరలోనే కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సంకేతాలు ఇచ్చారు. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను క్రమంగా తగ్గించుకుంటుండటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన తెలిపారు.

గతంలో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసిన నేపథ్యంలో భారత్‌పై అదనంగా 25 శాతం టారిఫ్ విధించడంతో, భారత వస్తువులపై అమెరికాలో మొత్తం 50 శాతం వరకు పన్నులు అమలవుతున్నాయి. అయితే ఇప్పుడు చమురు కొనుగోళ్లు తగ్గడంతో ఆ అదనపు 25 శాతం టారిఫ్‌ను త్వరలోనే తగ్గించే అవకాశం ఉందని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించిన విషయం తెలిసిందే. 2025 ఆగస్టులో భారత దిగుమతులపై టారిఫ్‌లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచినప్పటికీ, తాజా పరిణామాలు భారత్‌కు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పసిడి కొనుగోళ్లకు బ్రేక్...

పసిడి కొనుగోళ్లకు బ్రేక్...

వ్యాపార విస్తరణలో సైయెంట్ కీలక అడుగు

వ్యాపార విస్తరణలో సైయెంట్ కీలక అడుగు

ఫారెక్స్, ఖర్చులతో ఇండిగో నష్టాల్లోకి

ఫారెక్స్, ఖర్చులతో ఇండిగో నష్టాల్లోకి

రూ.500 నోట్లపై పెరుగుతున్న నకిలీ ముప్పు.. ఎలా గుర్తించాలి?

రూ.500 నోట్లపై పెరుగుతున్న నకిలీ ముప్పు.. ఎలా గుర్తించాలి?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 విడుదల...

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 విడుదల...

ట్యాగ్లు
భారత్ అమెరికా వాణిజ్యంరష్యా చమురు కొనుగోళ్లుఅమెరికా టారిఫ్‌లుభారత్‌పై పన్నులుస్కాట్ బెసెంట్ వ్యాఖ్యలుభారత్‌కు ఉపశమనంఉక్రెయిన్ యుద్ధ ప్రభావం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
పాలసీదారులకు గుడ్‌న్యూస్...ఎల్‌ఐసీ రాబడులు పెరగనున్నాయా?

పాలసీదారులకు గుడ్‌న్యూస్...ఎల్‌ఐసీ రాబడులు పెరగనున్నాయా?

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్
సినిమాలు

‘కరుప్పు’ సక్సెస్ సెలబ్రేషన్స్.. టీమ్‌కు సూర్య గ్రాండ్ గిఫ్ట్స్

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్
రాజకీయాలు

రాజకీయ సంస్కృతిలో మార్పు అవసరం:పవన్ కళ్యాణ్

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం
జనరల్

నేటి నుండి వైజాగ్ రైల్వే జోన్ షురూ...సీఎం చంద్రబాబు హర్షం

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జనరల్

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ
జనరల్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్
క్రీడలు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు
క్రీడలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!