Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం

Writer: Shivani K 03:14 PM, 1 జులై, 2026
డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం

ఇండిగో పేరిట విమానాలను నడిపే ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ తక్కువ లగేజీతో ప్రయాణించే వారికి ‘ఇండిగో లైట్’ అనే కొత్త ఫేర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కేవలం క్యాబిన్ బ్యాగ్‌తో ప్రయాణించే వారికి తక్కువ ధరలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం దేశీయ, అంతర్జాతీయ డైరెక్ట్ ఫ్లైట్లకు వర్తించనుంది. సాధారణ ఎకానమీ టికెట్లతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండటం దీని ప్రత్యేకత.

ఇండిగో లైట్ కింద 7 కేజీల వరకు క్యాబిన్ బ్యాగ్ మాత్రమే అనుమతిస్తారు. అదనపు ఛార్జీలు లేకుండా ఆటోమేటిక్‌గా సీటు కేటాయిస్తారు. ప్రయాణికులు పొందే సేవలకు మాత్రమే చెల్లించే విధంగా ఈ ఫేర్ రూపొందించబడింది. బుకింగ్‌లు ఇండిగో యాప్, వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇదే తరహాలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా ‘ఎయిరిండియా లైట్’ సేవను అందిస్తోంది. ఇండిగో రోజుకు సుమారు 2100 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

డబ్బు రెట్టింపు కావాలా? నితిన్ కామత్ ఇచ్చిన సింపుల్ ఫార్ములా

డబ్బు రెట్టింపు కావాలా? నితిన్ కామత్ ఇచ్చిన సింపుల్ ఫార్ములా

మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

మరోసారి భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్

ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

ఓయో భారీ నిర్ణయం...మార్కెట్‌ను షేక్ చేయనున్న ఐపీఓ

విమాన ప్రయాణికులకు ఊరట

విమాన ప్రయాణికులకు ఊరట

గ్యాస్ ధరల తగ్గింపుతో వ్యాపారులకు ఊరట

గ్యాస్ ధరల తగ్గింపుతో వ్యాపారులకు ఊరట

ట్యాగ్లు
ఇండిగోఇండిగో లైట్విమానయాన వార్తలువిమాన ప్రయాణంతక్కువ ధర ఫ్లైట్లుక్యాబిన్ బ్యాగేజీఎయిర్‌లైన్ అప్‌డేట్ప్రయాణ వార్తలుఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

మహిళా సాధికారతే అభివృద్ధికి బలమైన పునాది - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల
సినిమాలు

చిన్ననాటి జ్ఞాపకాలతో ‘సమ్మర్ హాలిడేస్’ – ‘క్రష్’ సాంగ్ విడుదల

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర
జనరల్

విద్యుత్‌ పొదుపుపై టీటీడీ ప్రత్యేక దృష్టి - ఈ ఓ రవిచంద్ర

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్
జనరల్

యూరియా అక్రమాలపై సర్కార్ యాక్షన్...డీలర్ల అరెస్ట్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల
జనరల్

తెలంగాణ రెండో విడత రైతుభరోసా నిధులు విడుదల

సమంతపై కొత్త చర్చ
సినిమాలు

సమంతపై కొత్త చర్చ

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఆదాయ సమీకరణపై సీఎం కీలక ఆదేశాలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!