Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

Writer: Chandrika 03:14 PM, 11 జులై, 2026
దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక మైలురాయిని చేరుకుంది. చిప్‌ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్‌లోని టీ-వర్క్స్‌లో ప్రారంభమైంది. జపాన్‌కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ లిమిటెడ్ సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ హబ్‌తో అత్యాధునిక సీఎంపీ ప్యాడ్ సాంకేతికత తొలిసారిగా దేశంలో అందుబాటులోకి రావడం విశేషం.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే అగ్రగామి సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందన్నారు. ఈ కేంద్రం ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, పరిశ్రమలకు శిక్షణ, పరిశోధన, సాంకేతిక సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో వచ్చే 18 నుంచి 24 నెలల్లో దేశీయంగానే సీఎంపీ ప్యాడ్ల తయారీని ప్రారంభించే లక్ష్యంతో సంయుక్త పరిశోధనలు చేపడతామని వెల్లడించారు. పరిశోధన నుంచి చిప్ తయారీ వరకు సమగ్ర సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు జపాన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

ఏఐతో టీసీఎస్‌కు ఊపు..తొలి త్రైమాసికంలో భారీ లాభాలు!

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

ట్యాగ్లు
హైదరాబాద్తెలంగాణసీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్సెమీకండక్టర్లుటీ-వర్క్స్శ్రీధర్‌బాబుతోహో కోకిజపాన్చిప్ తయారీసాంకేతికత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు
జనరల్

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు
జనరల్

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
రాజకీయాలు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..
జనరల్

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!