
గాసిప్స్

కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిలో తాజా ధరలపై ఆసక్తి పెరిగింది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం గురువారం ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,450గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.1,40,660గా నమోదైంది. మార్కెట్ పరిస్థితులను బట్టి ధరలు రోజులో మారే అవకాశం ఉంది.
గమనిక:
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు గురువారం ఉదయం 6 గంటల సమయంలో గుడ్ రిటర్న్స్‌లో నమోదైన రేట్ల ఆధారంగా ఉన్నాయి. రోజులో మార్కెట్ మార్పులకు అనుగుణంగా ధరలు మారవచ్చు. అలాగే స్థానిక పన్నులు, జువెల్లరీ మేకింగ్ ఛార్జీలు, ఇతర ఖర్చుల కారణంగా ఒక్కో నగల దుకాణంలో ధరల్లో స్వల్ప తేడా ఉండొచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!