
జనరల్

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్‌లోని కార్మిక శాఖ అధికారులు €175,000 జరిమానా విధించారు. ఉద్యోగుల పని సమయాన్ని నమోదు చేసే విధానంలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈ జరిమానా విధించినట్లు కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.
ఫ్రాన్స్‌లోని డైరెక్షన్ రీజినల్ ఎట్ ఇంటర్‌డిపార్ట్‌మెంటల్ డి లెకానమీ, డి ఎంప్లాయ్, డు ట్రావైల్ ఎట్ డెస్ సాలిడారిటీస్ (DRIEETS Île-de-France) నుంచి జరిమానాకు సంబంధించిన సమాచారం అందినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. సంస్థ తన నియంత్రణ, అనుసరణ ప్రక్రియల్లో భాగంగా ఈ పరిణామాన్ని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!