10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

Writer: Pooja 02:49 PM, 10 సెప్టెంబర్, 2026
ఢిల్లీ హాస్టల్ ఘటనలో ఇద్దరికి తృటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీలో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు యువకులు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్న నితేశ్ ఛిబ్ మరో స్నేహితుడితో కలిసి భోజనం చేసి గదిలో కూర్చున్న సమయంలో అకస్మాత్తుగా భవనం కూలిపోయింది. దీంతో ఇద్దరూ శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారు వాట్సాప్ ద్వారా తమ లొకేషన్‌ను స్నేహితులకు పంపించారు. దీంతో సహాయక సిబ్బంది దాదాపు గంటన్నరలోనే వారిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాతే తనకు పూర్తిగా స్పృహ వచ్చిందని నితేశ్ తెలిపారు.

భవనం అంత బలహీనంగా ఉందని తమకు తెలియదని నితేశ్ చెప్పారు. గోడల్లో పగుళ్లు లేదా భవనం కూలే సూచనలు ఏవీ కనిపించలేదని, అయితే బేస్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మాత్రం తెలుసని తెలిపారు. ఢిల్లీలో తనలాంటి ఎంతో మంది విద్యార్థులకు హాస్టళ్లే ప్రధాన వసతి సౌకర్యమని, అందువల్ల భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై పోలీసులు భవన యజమానులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. భవనం పాతబడిపోయి, పునాదులు బలహీనంగా ఉన్న విషయం తెలిసినా అద్దెల కోసం అదనపు అంతస్తులు నిర్మించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు

ట్యాగ్లు
ఢిల్లీ హాస్టల్ ప్రమాదంహాస్టల్ భవనం కూలిన ఘటనయువకుల రక్షణఢిల్లీ యూనివర్సిటీభవన భద్రతఢిల్లీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

బసవన్నల పూజకు తెలంగాణ పల్లెలు ముస్తాబు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?
టెక్నాలజీ

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..
క్రీడలు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం
రాజకీయాలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి
జనరల్

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి
సినిమాలు

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..
క్రీడలు

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..