10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

Writer: Chandrika 03:04 PM, 10 సెప్టెంబర్, 2026
సీఎస్‌కే కోచ్‌ ఎంపికలో ధోని కండీషన్లు...

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు (CSK) సుదీర్ఘకాలం ప్రధాన కోచ్‌గా సేవలందించిన స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ వైదొలిగి దాదాపు రెండు నెలలు అవుతోంది. అయినప్పటికీ అతడి స్థానంలో కొత్త హెడ్‌ కోచ్‌ను సీఎస్‌కే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పలువురి పేర్లు ప్రచారంలోకి వస్తున్నా.. ఫ్రాంచైజీ నుంచి స్పష్టత రాలేదు. వచ్చే వారంలోనే కొత్త కోచ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఐపీఎల్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఎస్‌ ధోని మేనేజ్‌మెంట్‌ ముందు రెండు షరతులు పెట్టినట్లు సమాచారం. కొత్త హెడ్‌ కోచ్‌ భారతీయుడే అయి ఉండాలని, సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా ఎక్కువగా భారత్‌కు చెందిన వారే ఉండాలని ధోని కోరినట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్‌కే మాజీ ఆటగాడు, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మైక్‌ హస్సీకి హెడ్‌ కోచ్‌ అవకాశం దక్కుతుందన్న అంచనాలకు బ్రేక్‌ పడినట్లయింది. హస్సీ గత కొన్నేళ్లుగా సీఎస్‌కే బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్నాడు.

ధోని పెట్టినట్లు చెబుతున్న రెండో షరతు కూడా కీలకంగా మారింది. కొత్త హెడ్‌ కోచ్‌ సీఎస్‌కేతో మాత్రమే పనిచేయాలని, ఫ్రాంచైజీకి చెందిన ఇతర లీగ్‌ జట్లతో కోచింగ్‌ బాధ్యతలు చేపట్టకూడదని ఆయన కోరినట్లు సమాచారం. గతంలో ఫ్లెమింగ్‌ జోహెన్నెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌, టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ జట్లకూ కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీ పేరు తెరపైకి వచ్చింది. భారత్‌కు చెందిన బదానీకి కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. ప్రస్తుతం అతడు క్యాపిటల్స్‌ వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ధోనితోనూ అతడికి మంచి సంబంధాలు ఉన్నట్లు క్రికెట్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ ఎవరిని కొత్త హెడ్‌ కోచ్‌గా ఎంపిక చేస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

ఇంగ్లాండ్‌లో పాకిస్థాన్‌ అండర్‌-19 జట్టుకు షాక్‌..

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

యూఎస్‌ ఓపెన్‌ 2026 షెడ్యూలింగ్‌పై విమర్శలు..

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

మహిళల ఆసియా కప్‌ సెమీస్‌లో భారత్‌ vs బంగ్లాదేశ్‌.. ఎవరిది పైచేయి?

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

జస్ప్రీత్‌ బుమ్రాకు ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌...

ట్యాగ్లు
చెన్నై సూపర్ కింగ్స్సీఎస్‌కేఎంఎస్ ధోనిస్టీఫెన్ ఫ్లెమింగ్హేమంగ్ బదానీమైక్ హస్సీఐపీఎల్ 2027సీఎస్‌కే హెడ్ కోచ్చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ఐపీఎల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...
ఓటీటీ

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్
జనరల్

నెట్టింట వైరల్‌గా మారిన 1980ల ఫొటో ట్రెండ్

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

AI ఫొటోలకు చెక్‌ పెట్టేందుకు Apple కొత్త టెక్నాలజీ..

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?
టెక్నాలజీ

90 ఏళ్ల గణిత సమస్యకు AI పరిష్కారం?

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..
క్రీడలు

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం
రాజకీయాలు

చిన్న శ్రీను జ్ఞాపకాలతో బొత్స సత్యనారాయణ కంటతడి.. ఆత్మీయ సమావేశంలో భావోద్వేగం

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి
జనరల్

వచ్చే జూన్‌ నాటికి ఉప్పల్‌–నారపల్లి ఫ్లైఓవర్‌ ప్రారంభం - మంత్రి కోమటిరెడ్డి

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి
సినిమాలు

అల్లు అర్జున్‌ విలాసవంతమైన ఇంటి విశేషాలివే...ఓ లుక్కేయండి

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు
జనరల్

కాంగ్రెస్‌ వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు కొనసాగింపు

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు
బిజినెస్

గణపయ్య రూపంలో దాగిన ఆర్థిక సూత్రాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!