26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

Writer: Pooja 06:33 PM, 26 సెప్టెంబర్, 2026
కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

కర్నూలును ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఓర్వకల్‌ ప్రాంత అభివృద్ధికి కర్నూలు విమానాశ్రయం కీలకమని పేర్కొన్నారు. ప్రాంతీయ పారిశ్రామిక, విమానయాన మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

కర్నూలు, కడప, రాజమండ్రి విమానాశ్రయాలను మరింత అభివృద్ధి చేసి కనెక్టివిటీని మెరుగుపరచనున్నట్లు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. విమానయాన రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓర్వకల్‌ డ్రోన్‌ సిటీని డ్రోన్ల తయారీ, పరిశోధన, పరీక్షలు, ధ్రువీకరణ, శిక్షణ వంటి కార్యకలాపాలకు సమగ్ర కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ట్యాగ్లు
కర్నూలు డ్రోన్ సిటీరామ్మోహన్ నాయుడుఓర్వకల్ విమానాశ్రయంవిమానయాన అభివృద్ధిఆంధ్రప్రదేశ్డ్రోన్ సాంకేతికత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని
సినిమాలు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
జనరల్

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత
జనరల్

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్
జనరల్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు
క్రీడలు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌
సినిమాలు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
జనరల్

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!