25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

Writer: Nithish 05:41 AM, 25 సెప్టెంబర్, 2026
అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

అపోలో హాస్పిటల్స్‌ దేశవ్యాప్తంగా రూ.8,600 కోట్ల పెట్టుబడులతో కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, ప్రస్తుత ఆసుపత్రుల ఆధునికీకరణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన అనుభవాన్ని అందించడంపై ఆమె ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

హాస్పిటల్‌ ప్రాజెక్టుల ప్రణాళిక, డిజైన్‌, నిర్మాణం, అమలు, ప్రారంభం వరకు జరిగే ప్రక్రియలను ఆమె సమన్వయం చేయనున్నారు. ఇందుకోసం అపోలో నాయకత్వం, వైద్య బృందాలు, ప్రాజెక్ట్‌ భాగస్వాములతో కలిసి పనిచేస్తారు. ప్రస్తుత ఆసుపత్రుల ప్రాంగణాల ఆధునికీకరణకు రూ.1,565 కోట్లు కేటాయించగా.. హైదరాబాద్‌, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, చెన్నై, ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

ఎస్‌బీఐ కార్డు కొత్త సేవలు.. ఎఫ్‌డీ ఆధారిత సెక్యూర్డ్‌ క్రెడిట్‌ కార్డులు..

భారత్‌లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆఫ్‌రోడ్ ప్రో

భారత్‌లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆఫ్‌రోడ్ ప్రో

ట్యాగ్లు
ఉపాసన కామినేని కొణిదెలఅపోలో హాస్పిటల్స్అపోలో ప్రాజెక్ట్స్ డైరెక్టర్ఆసుపత్రుల ప్రాజెక్టులువైద్య రంగ పెట్టుబడులుఆసుపత్రుల ఆధునికీకరణకొత్త ఆసుపత్రులుఆరోగ్య మౌలిక వసతులుహైదరాబాద్ఢిల్లీ ఎన్‌సీఆర్చెన్నైముంబయిబెంగళూరు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు
జనరల్

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం
జనరల్

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

సాయికృష్ణ కేసు.. గురుమూర్తి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌
టెక్నాలజీ

మివీ నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ
జనరల్

యూపీఐ ఛార్జీల భారం వినియోగదారులపై తక్కువే - ఎన్‌పీసీఐ

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల
బిజినెస్

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!