26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

Writer: Pooja 06:15 PM, 26 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ మరో ఆసక్తికరమైన మలుపు తిరిగినట్లు సమాచారం. కేవలం రెండు రోజుల క్రితమే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ బయటకు వచ్చేశాడనే టాక్ వినిపిస్తోంది. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అతడికి నగదు ఆఫర్ ఇచ్చారని, చివరకు రూ.15 లక్షల వరకు ఆఫర్ వెళ్లినట్లు సమాచారం.

నవరసాలు ఆర్కేతో నిర్వహించిన టాస్క్‌లో గెలిచిన తర్వాత మిథిలేష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు, హౌస్‌లోని కంటెస్టెంట్లు వేసిన ఓట్ల ఆధారంగా అపూర్వకు అవకాశం లభించింది. తాజా సమాచారం ప్రకారం, వీకెండ్ ఎపిసోడ్‌లో మిథిలేష్‌కు సూట్‌కేస్‌లో నగదు పెట్టి, దాన్ని తీసుకుని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొదట రూ.5 లక్షలు, ఆ తర్వాత రూ.10 లక్షలు, చివరకు రూ.15 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తాన్ని ప్రైజ్ మనీ నుంచి కట్ చేస్తామని చెప్పడంతో మిగతా కంటెస్టెంట్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మిథిలేష్ నిజంగానే డబ్బు తీసుకుని బయటకు వచ్చాడా, లేక స్టేజ్‌పై మరో ట్విస్ట్ చోటు చేసుకుంటుందా అనేది ఎపిసోడ్ ప్రసారమైన తర్వాతే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్‌బాస్ తెలుగు డే 19 ఎపిసోడ్ 20 రివ్యూ.. ముఖేష్ కెప్టెన్, అపూర్వకు ఇమ్యూనిటీ !

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 2: బిగ్ బాస్ హౌస్‌లో మొదలైన కొత్త రచ్చ

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ త్రిగుణ్‌ చిన్నప్పటి ఫొటో వైరల్‌.. గుర్తుపట్టారా?

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

బిగ్ బాస్ తెలుగు 10: ‘కన్నింగ్‌’, ‘మానిప్యులేటివ్‌’ కామెంట్స్‌.. హౌస్‌లో పెరిగిన వేడి

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ సీజన్ 10మిథిలేష్వైల్డ్ కార్డ్ ఎంట్రీబిగ్ బాస్ ట్విస్ట్తెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
జనరల్

కర్నూలు ప్రతిష్ఠాత్మక డ్రోన్‌ సిటీగా అభివృద్ధి – కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్
జనరల్

ఐరాస వేదికగా పాకిస్థాన్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీఐ కీలక భేటీ

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్
షోస్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్
షోస్

బిగ్ బాస్ హౌస్‌లో మారుతున్న ఓటింగ్ ట్రెండ్స్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి
జనరల్

ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడి అనుమానాస్పద మృతి

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం
జనరల్

కల్తీ మద్యం ఘటనతో నాగాలాండ్‌లో విషాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!