5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కైగా అణు కేంద్రానికి పరికరాల సరఫరా.. ఎంటార్‌కు రూ.310 కోట్ల ఆర్డర్ - ఎండీ శ్రీనివాస రెడ్డి

Writer: Priya 06:34 AM, 19 డిసెంబర్, 2025
కైగా అణు కేంద్రానికి పరికరాల సరఫరా.. ఎంటార్‌కు రూ.310 కోట్ల ఆర్డర్ - ఎండీ శ్రీనివాస రెడ్డి

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) కర్ణాటకలో నిర్మిస్తున్న కైగా అణు విద్యుత్ కేంద్రానికి అవసరమైన పరికరాల సరఫరా కోసం ఎంటార్‌ టెక్నాలజీస్‌కు రూ.310 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ ప్రకారం కైగా 5,6 సివిల్‌ అణు రియాక్టర్లకు సంబంధించిన వివిధ పరికరాలను 2030 ఫిబ్రవరి నాటికి దశల వారీగా సరఫరా చేయనుంది.

ఇంతకు ముందే ఈ రియాక్టర్ల కోసం ఎంటార్‌ టెక్నాలజీస్‌కు రూ.194 కోట్ల ఆర్డర్‌ లభించిందని, తాజా ఆర్డర్‌తో కలిపి మొత్తం ఆర్డర్‌ విలువ రూ.504 కోట్లకు చేరిందని సంస్థ ఎండీ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఎంటార్‌ టెక్నాలజీస్‌కు హైదరాబాద్‌లోని ఎగుమతి ఆధారిత యూనిట్‌తో పాటు మొత్తం తొమ్మిది తయారీ యూనిట్లు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. ఒకేసారి ఇన్ని స్కీమ్స్ ప్రారంభం!

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

ఉద్యోగం మానేసినా ఈపీఎఫ్‌పై వడ్డీ వస్తుందా?

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

హగ్గింగ్ ఫేస్‌ను కొనుగోలు చేసిన ఎన్‌విడియా

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

దేశ ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్‌ రంగమే కీలకం - సియామ్‌

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
శ్రీనివాస రెడ్డికైగా అణు విద్యుత్ కేంద్రంమేఘా ఇంజనీరింగ్ఎంటార్ టెక్నాలజీస్అణు విద్యుత్ ప్రాజెక్ట్కర్ణాటక అభివృద్ధిఅణు రియాక్టర్లుఇండస్ట్రియల్ ఆర్డర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!
సినిమాలు

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

రాకాలో దీపిక షాకింగ్ రోల్?
గాసిప్స్

రాకాలో దీపిక షాకింగ్ రోల్?

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?
గాసిప్స్

విలన్స్ కోసం హాలీవుడ్‌ వైపు టాలీవుడ్‌?

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్
క్రీడలు

క్రీడా శిక్షణ ఫీజుల పెంపుపై బీజేపీ ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!