17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

Writer: Pooja 11:22 AM, 17 జులై, 2026
గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.760, 22 క్యారెట్ల బంగారం రూ.700, 18 క్యారెట్ల బంగారం రూ.570 మేర తగ్గింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,42,530, 22 క్యారెట్ల బంగారం రూ.1,30,650, 18 క్యారెట్ల బంగారం రూ.1,06,900 వద్ద ట్రేడవుతోంది.

తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కడప నగరాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,910తో అత్యధికంగా ఉండగా, ఢిల్లీలో రూ.1,42,680గా నమోదైంది.

మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 100 గ్రాముల వెండి ధర రూ.23,000, కిలో వెండి ధర రూ.2,30,000గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

వినియోగదారుల కమిషన్ తీర్పుపై మారుతి స్పందన

హెరిటేజ్ ఫుడ్స్ క్యూ1లో ఆదాయ వృద్ధి

హెరిటేజ్ ఫుడ్స్ క్యూ1లో ఆదాయ వృద్ధి

టెక్ మహీంద్రా లాభాల జోరు

టెక్ మహీంద్రా లాభాల జోరు

విప్రో నుంచి ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..

విప్రో నుంచి ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

రాయల్ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు గుడ్ న్యూస్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

మేక్ ఇన్ ఇండియాకు మెగా బూస్ట్

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుహైదరాబాద్ బంగారంబులియన్ మార్కెట్నేటి బంగారం ధరవిలువైన లోహాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..
జనరల్

హైదరాబాద్ స్కూల్ వివాదంపై మాధవీలత వ్యాఖ్యలు..

దేశ రవాణా రంగంలో నేడు కొత్త అధ్యాయం!
జనరల్

దేశ రవాణా రంగంలో నేడు కొత్త అధ్యాయం!

హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత
జనరల్

హోంవర్క్‌పై హంగామా...స్కూల్ ముందు ఉద్రిక్తత

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం
జనరల్

'స్టాండ్ విత్ హర్'కు తెలంగాణ పోలీసుల శ్రీకారం

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణకు భారీ బూస్ట్
జనరల్

అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణకు భారీ బూస్ట్

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన
జనరల్

విదేశీ విద్యార్థులకు అమెరికా కొత్త నిబంధన

తల్లికి వందనంపై కొత్త వివాదం
రాజకీయాలు

తల్లికి వందనంపై కొత్త వివాదం

ఓ సుకుమారి మంచి కాన్సెప్ట్... కానీ ?
రివ్యూలు

ఓ సుకుమారి మంచి కాన్సెప్ట్... కానీ ?

ఏపీలో కరోనా షాక్...ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక
జనరల్

ఏపీలో కరోనా షాక్...ఆరోగ్య శాఖ కీలక హెచ్చరిక

రాఘవ లారెన్స్ ఆర్ ఎల్30పై భారీ క్రేజ్
సినిమాలు

రాఘవ లారెన్స్ ఆర్ ఎల్30పై భారీ క్రేజ్

కూటమి విజయమే లక్ష్యం - మనోహర్
రాజకీయాలు

కూటమి విజయమే లక్ష్యం - మనోహర్

భయానికి సిద్ధంగా ఉండమని మేకర్స్ హెచ్చరిక
సినిమాలు

భయానికి సిద్ధంగా ఉండమని మేకర్స్ హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!