
టెక్నాలజీ

గోల్డ్‌మెన్ శాక్స్ సంస్థ ముడి చమురు ధరలు నాలుగో త్రైమాసికంలో ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. బ్రెంట్ క్రూడ్ ధర 90 డాలర్ల వరకు, డబ్ల్యూటీఐ ధర 83 డాలర్ల వరకు వెళ్లొచ్చని తెలిపింది. పశ్చిమాసియాలో చమురు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉండటం, శుద్ధి చేసిన చమురు ఉత్పత్తుల ధరలు పెరగడం ఇందుకు కారణాలని పేర్కొంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 2 శాతం పెరిగి 107.49 డాలర్లకు చేరగా, వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్ ధర 96.17 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పెరుగుదల నమోదు చేయగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!