8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

Writer: Pooja 09:25 AM, 8 అక్టోబర్, 2026
పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

ఆర్‌బీఐ చట్టం కింద గుర్తింపు పొందిన షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తొలగించింది. బ్యాంకింగ్‌ లైసెన్స్‌ రద్దు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ గతంలో లైసెన్స్‌ రద్దు చర్యలు చేపట్టింది.

లైసెన్స్‌ రద్దు అనంతరం పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను మూసివేయాలని ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆర్‌బీఐ చట్టం-1934లోని రెండో షెడ్యూల్‌ నుంచి పీపీబీఎల్‌ పేరును తొలగించినట్లు కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ఇందుకు సంబంధించి జూలై 31న నోటిఫికేషన్‌ జారీ చేయగా, సెప్టెంబర్‌లో గెజిట్‌లో ప్రచురించినట్లు తెలిపింది.

ఆర్‌బీఐ చట్టంలోని రెండో షెడ్యూల్‌లో నిర్దేశిత ఆర్థిక, నియంత్రణ ప్రమాణాలను పాటించే షెడ్యూల్డ్‌ బ్యాంకుల అధికారిక జాబితాను ఆర్‌బీఐ నిర్వహిస్తుంది. పీపీబీఎల్‌ పేరును ఈ జాబితా నుంచి తొలగించడంతో షెడ్యూల్డ్‌ బ్యాంకుగా దాని గుర్తింపు కూడా ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

భారత్‌లో స్టార్‌లింక్‌ను కొందరు అడ్డుకుంటున్నారు - ఎలాన్‌ మస్క్‌

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

అంతర్జాతీయ అనిశ్చితులతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలు పెంపు...

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!
ట్యాగ్లు
ఆర్‌బీఐపేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌బ్యాంకింగ్‌ వార్తలుఆర్‌బీఐ చర్యలుపేటీఎమ్‌భారత బ్యాంకింగ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. పెరగనున్న హోమ్‌లోన్ ఈఎంఐ భారం!

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’
ఓటీటీ

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్
జనరల్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?
సినిమాలు

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు
జనరల్

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

ఏఏ23 ఆగిపోలేదు?
గాసిప్స్

ఏఏ23 ఆగిపోలేదు?

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌
బిజినెస్

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
జనరల్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?
సినిమాలు

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!
సినిమాలు

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి
బిజినెస్

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

చియా, సబ్జా విత్తనాలను ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.. వైద్యుల సూచన
ఆరోగ్యం

చియా, సబ్జా విత్తనాలను ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు.. వైద్యుల సూచన

వెంకీ అట్లూరితో నాగచైతన్య 25వ సినిమా?
సినిమాలు

వెంకీ అట్లూరితో నాగచైతన్య 25వ సినిమా?