Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

08:57 AM, 14 మే, 2026
గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

గూగుల్ ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ యూజర్ల మధ్య ఫైల్ షేరింగ్‌ను మరింత సులభతరం చేసే కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది. గత ఏడాది తొలిసారిగా గూగుల్ పిక్సెల్10 సిరీస్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చిన క్విక్ షేర్ ఫీచర్‌ను ఇప్పుడు శామ్‌సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, షియోమీ, హానర్ వంటి బ్రాండ్ల డివైస్‌లకు విస్తరించింది. గూగుల్ ఐ/ఓ 2026కు ముందు నిర్వహించిన ఆండ్రాయిడ్ షోలో ఈ ప్రకటన వెలువడింది.

ఈ కొత్త అప్‌డేట్‌తో క్విక్ షేర్ ఫీచర్‌కు ఆపిల్ ఎయిర్‌డ్రాప్‌తో మెరుగైన అనుకూలత లభించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌కు మద్దతు అందిస్తున్న డివైస్‌లలో సామ్‌సంగ్‌గెలాక్సీఎస్26 సిరీస్, గూగుల్ పిక్సెల్10 సిరీస్, గూగుల్ పిక్సెల్ 9 సిరీస్, గూగుల్ పిక్సెల్ 8a, ఒప్పోఫైండ్X9 సిరీస్, ఒప్పోఫైండ్ N6, వివోX300అల్ట్రా ఉన్నాయి. ఈ ఫీచర్ వల్ల ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల మధ్య వైర్‌లెస్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ మరింత సులభమవుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

ట్యాగ్లు
గూగుల్క్విక్‌షేర్ఆండ్రాయిడ్ఐఫోన్ఎయిర్‌డ్రాప్సామ్‌సంగ్‌గెలాక్సీఎస్26పిక్సెల్10ఒప్పోఫైండ్X9వివోX300అల్ట్రాటెక్‌వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?
జనరల్

అమెరికా హౌసింగ్ మార్కెట్‌లో భారీ మందగమనా? కొనుగోలుదారులు ఎందుకు తగ్గుతున్నారు?

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ
సినిమాలు

సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు
జనరల్

మోదీని కలవనున్న విదేశాంగ మంత్రులు

 తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!
జనరల్

తన కాన్వాయ్‌పై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..!

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ముఖ్య నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు
టెక్నాలజీ

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం
రాజకీయాలు

లోకేశ్ కాన్వాయ్ తగ్గింపు.. సాదాసీదా ప్రయాణం

ఎమోషనల్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘సోల్ మేట్’ సిరీస్ ఇదేనా ?
ఓటీటీ

ఎమోషనల్ రొమాన్స్‌తో ఆకట్టుకుంటోన్న ‘సోల్ మేట్’ సిరీస్ ఇదేనా ?

ఈ నెలలోనే ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభమా ?
ఓటీటీ

ఈ నెలలోనే ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2’ స్ట్రీమింగ్ ప్రారంభమా ?

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు
సినిమాలు

స్టార్‌డమ్ కంటే గురువుల స్థానం గొప్పదేనా? రజనీకాంత్ భావోద్వేగ వ్యాఖ్యలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?
క్రీడలు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు కొనసాగుతుందా ?

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

45 డిగ్రీలు దాటనున్న ఎండలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!