11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

Writer: Harika S 09:32 AM, 11 ఆగస్టు, 2026
క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

డిప్యూటీ సీఎం శాన్‌జోస్‌లోని క్వాంటమ్‌స్కేప్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ డా. శివ శివరామ్‌తో పాటు సీనియర్ నాయకత్వ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సాలిడ్-స్టేట్ లిథియం-మెటల్ బ్యాటరీ టెక్నాలజీపై డా. శివరామ్ వివరించారు. సంప్రదాయ లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే అధిక ఎనర్జీ డెన్సిటీ, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన భద్రత వంటి అవకాశాలతో పాటు పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీకి మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు.

ప్రపంచ బ్యాటరీ సరఫరా వ్యవస్థలో కీలక ఖనిజాలు, అధునాతన మెటీరియల్స్, విడిభాగాలు, బ్యాటరీ సెల్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల అనుసంధానం వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. భారత్‌లో అభివృద్ధి చెందుతున్న అధునాతన తయారీ, ఇంజినీరింగ్ ప్రతిభ, క్లీన్ టెక్నాలజీ రంగాల గురించి డిప్యూటీ సీఎం వివరించారు. పరిశోధన, అధునాతన మెటీరియల్స్, సరఫరా భాగస్వామ్యాలు, భవిష్యత్తులో భారత్‌లో నెక్స్ట్-జెన్ బ్యాటరీ టెక్నాలజీల స్థానికీకరణ లేదా విస్తరణ వంటి అవకాశాలను పరిశీలించాలని క్వాంటమ్‌స్కేప్‌ను ఆహ్వానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

ఏఐ దూసుకుపోతే.. భద్రత ఎక్కడ?

ఏఐ దూసుకుపోతే.. భద్రత ఎక్కడ?

ట్యాగ్లు
క్వాంటమ్‌స్కేప్శివ శివరామ్సాలిడ్-స్టేట్ బ్యాటరీలుఎలక్ట్రిక్ మొబిలిటీఅధునాతన తయారీబ్యాటరీ టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన
జనరల్

తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ
జనరల్

నేడు పార్లమెంట్‌లో విద్యార్థుల ఆందోళనలపై చర్చ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ
టెక్నాలజీ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..
ఓటీటీ

ఇండిపెండెన్స్ డే-వీకెండ్‌కు అదిరిపోయే OTT రిలీజ్‌లు ఇవే..

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
గాసిప్స్

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?
గాసిప్స్

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?
గాసిప్స్

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?
గాసిప్స్

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!