Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్

04:12 PM, 29 ఏప్రిల్, 2026
ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్

ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులు చేసి ఈ సీజన్‌లో మొత్తం 400 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్ చేతుల మీదుగా వైభవ్‌కు ఆరెంజ్ క్యాప్ అందించారు. ఈ సందర్భంగా తనను సీనియర్ ఆటగాడిగా సంభోదించడంపై జైస్వాల్ సరదాగా స్పందించాడు. తాను ఇంకా చిన్నవాడినేనని, కానీ వైభవ్ తనకంటే మరింత చిన్నవాడని అన్నాడు. వైభవ్ నిర్భయంగా ఆడే తీరు ఎంతో ఆనందం కలిగిస్తుందని ప్రశంసించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...

బీసీసీఐ వైద్య బృందానికి ఏబీ డివిలియర్స్ ప్రశంసలు

బీసీసీఐ వైద్య బృందానికి ఏబీ డివిలియర్స్ ప్రశంసలు

పీవీ సింధుకు అరుదైన గౌరవం

పీవీ సింధుకు అరుదైన గౌరవం

క్వార్టర్‌ఫైనల్లో భారత్‌

క్వార్టర్‌ఫైనల్లో భారత్‌

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ... 9 వేల పరుగుల మైలురాయి

ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ ... 9 వేల పరుగుల మైలురాయి

ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన ఘనత...

ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ అరుదైన ఘనత...

ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీజైస్వాల్రాజస్థాన్ రాయల్స్ఐపీఎల్ 2026క్రీడా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు
సినిమాలు

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు

వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు
జనరల్

వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు

తెలంగాణలో ఇంధన కొరత లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!
జనరల్

తెలంగాణలో ఇంధన కొరత లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

తెలంగాణలో హైనెకెన్ భారీ పెట్టుబడి.. కొత్త కేంద్రం ప్రారంభం
బిజినెస్

తెలంగాణలో హైనెకెన్ భారీ పెట్టుబడి.. కొత్త కేంద్రం ప్రారంభం

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
జనరల్

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు
జనరల్

ఏఐపై మస్క్ షాకింగ్ ఆరోపణలు

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్
జనరల్

తెలంగాణలో పెండింగ్ జీపీఎఫ్ బకాయిల క్లియరెన్స్

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్
క్రీడలు

ఆరెంజ్ క్యాప్ అందుకున్న యంగ్ స్టార్ వైభవ్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్
జనరల్

చర్చలు విఫలమైతే అమెరికా కఠిన చర్యలు: ట్రంప్

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...
క్రీడలు

చాంపియన్స్ లీగ్ సెమీఫైనల్‌లో గోల్స్ వర్షం...

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!
సినిమాలు

కెరీర్‌లో పెద్ద తప్పు చేశానన్న ఫరియా అబ్దుల్లా!

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!
జనరల్

దిల్లీ హైకోర్టు వర్చువల్ హియరింగ్‌లో అశ్లీల వీడియోల కలకలం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!