
జనరల్

లవ్‌ప్రీత్ సింగ్ కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 388 కిలోలు ఎత్తి రజత పతకం సాధించాడు. అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ స్వర్ణ పతకం తృటిలో చేజారింది.
న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్ ఆండ్రూ 389 కిలోలు ఎత్తి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. కేవలం ఒక్క కిలో తేడాతో లవ్‌ప్రీత్ సింగ్‌కు స్వర్ణం దూరమైంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!