12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

Writer: Chandrika 09:50 AM, 12 ఆగస్టు, 2026
ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

భారత యువ రేసింగ్‌ సంచలనం అతికా మీర్‌ అంతర్జాతీయ కార్టింగ్‌ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో 12–14 ఏళ్ల విభాగంలో పోటీ పడుతున్న 11 ఏళ్ల అతికా.. మూడో రౌండ్‌లో తొమ్మిదో స్థానంలో, నాలుగో రౌండ్‌లో పదో స్థానంలో నిలిచింది. అత్యంత పోటీ ఉండే ఈ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు టాప్‌-10 ఫినిష్‌లు సాధించడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.

కార్టింగ్‌లోని అత్యున్నత పోటీల్లో ఒకటిగా భావించే ఎఫ్‌ఐఏ ఛాంపియన్‌షిప్‌ను ‘ఫార్ములా వన్‌ ఆఫ్‌ కార్టింగ్‌’గా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ యువ డ్రైవర్లు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. ఇలాంటి కఠినమైన పోటీలో అతికా సాధించిన వరుస టాప్‌-10 ఫలితాలు భారత మోటార్‌స్పోర్ట్స్‌కు గర్వకారణంగా నిలిచాయి. తన ప్రదర్శనపై సంతోషంగా ఉన్నానని, డ్రైవింగ్‌ మరింత మెరుగైందని, భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని అతికా తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

ట్యాగ్లు
అతికా మీర్ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్భారత రేసింగ్కార్టింగ్భారత మోటార్‌స్పోర్ట్స్ఎఫ్‌ఐఏ కార్టింగ్యువ రేసింగ్‌ సంచలనంఫార్ములా వన్‌ ఆఫ్‌ కార్టింగ్మోటార్‌స్పోర్ట్స్ వార్తలురేసింగ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?
సినిమాలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

తిరుపతికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
జనరల్

తిరుపతికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!