1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెస్సీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్‌

Writer: Pooja 04:08 PM, 1 సెప్టెంబర్, 2026
మెస్సీ ఆస్తుల విలువ తెలిస్తే షాక్‌

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. 2026 ప్రపంచకప్‌ ఫైనల్‌ అనంతరం ఆగస్టు 31న తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భావోద్వేగ సందేశం ద్వారా అర్జెంటీనా జాతీయ జట్టుతో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. 39 ఏళ్ల మెస్సీ 2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి, 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్‌ సాధించారు. అయితే క్లబ్‌ ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంటర్‌ మయామి తరఫున 2028 వరకు కొనసాగే ఒప్పందంతో ఆడుతున్నాడు.

అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన నేపథ్యంలో మెస్సీ సంపదపై కూడా చర్చ జరుగుతోంది. ఫోర్బ్స్‌ అంచనా ప్రకారం ఆయన నెట్‌వర్త్‌ 1.1 బిలియన్‌ డాలర్లు. 2026లో ఫోర్బ్స్‌ అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారుల జాబితాలో మెస్సీ 140 మిలియన్‌ డాలర్ల అంచనా ఆదాయంతో మూడో స్థానంలో ఉన్నారు. ఇందులో ఆట ద్వారా సుమారు 70 మిలియన్‌ డాలర్లు, ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాలు తదితరాల ద్వారా మరో 70 మిలియన్‌ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. స్పాన్సర్డ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ల ద్వారా ఒక్కో పోస్టుకు సుమారు 2.7 మిలియన్‌ డాలర్లు సంపాదించవచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

గ్లెన్‌ ఫిలిప్స్‌ సెన్సేషనల్‌ క్యాచ్‌ వైరల్‌...

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనపై మళ్లీ ఆశలు

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

అఫ్ఘానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు భారత్‌కు గుడ్‌న్యూస్...

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

ఫ్యామిలీ ఫుల్ హౌస్' షోతో రోహిత్ శర్మ ఎంట్రీ

ట్యాగ్లు
లియోనెల్ మెస్సీమెస్సీ రిటైర్మెంట్మెస్సీ నెట్ వర్త్అర్జెంటీనా ఫుట్‌బాల్ఇంటర్ మయామిఫుట్‌బాల్ లెజెండ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
జనరల్

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ సంపద ఎంతో తెలుసా?
క్రీడలు

ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ సంపద ఎంతో తెలుసా?

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్
గాసిప్స్

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!