1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

Writer: Nithish 03:07 PM, 1 సెప్టెంబర్, 2026
‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఐ యామ్ ది గేమ్’ సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహించగా, ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2’పై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఇప్పటివరకు పది రోజుల షూటింగ్ పూర్తయిందని, ఇంకా చాలా భాగం చిత్రీకరించాల్సి ఉందని తెలిపారు.

ప్రభాస్‌కు ప్రస్తుతం సమయం కుదరకపోవడంతో ‘కల్కి 2’ షూటింగ్ ఆలస్యం అవుతుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రభాస్‌కు సమయం దొరికిన తర్వాత పెద్ద షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తామని చెప్పారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ 2024 జూన్ 27న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘కల్కి 2’ షూటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మమితా!

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ తేదీనే!

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

ఒత్తిడి భయం కాదు.. అదొక అదృష్టం: అల్లు అర్జున్

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

మంచు కుటుంబంలో పుట్టకపోతే ఇంకెంత ఎదిగేదాన్నో: లక్ష్మి

ట్యాగ్లు
కల్కి 2నాగ్ అశ్విన్ప్రభాస్దుల్కర్ సల్మాన్ఐ యామ్ ది గేమ్కల్కి 2898 ఏడీతెలుగు సినిమాపాన్ ఇండియా సినిమాసినిమా అప్‌డేట్టాలీవుడ్
AdvertisementAdvertisement
నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

నటిగా పరిణతి తెచ్చిన వైద్య జీవితం: శ్రీలీల

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్
సినిమాలు

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ కీలక అప్‌డేట్

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!
క్రీడలు

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి
సినిమాలు

పేరెంట్స్ ఇచ్చిన ధైర్యమే నా బలం: ప్రీతి

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?
రివ్యూలు

ఓటీటీ రివ్యూ: ‘బబితా సింగ్ రిపోర్టింగ్’.. ఈ క్రైమ్ డ్రామా మెప్పించిందా?

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చక్కెర ధరల నియంత్రణపై కేంద్రం కీలక నిర్ణయం

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
జనరల్

ఉగ్రవాదంపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!