1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

Writer: Shivani K 04:25 PM, 1 సెప్టెంబర్, 2026
జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

హైదరాబాద్ మహానగర పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ల కోసం రూపొందించిన కొత్త లోగోలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. పరిశుభ్రత, పచ్చదనం, సుస్థిర అభివృద్ధి, మెరుగైన పౌర సేవలు, సమర్థవంతమైన నగర పాలన అనే ప్రధాన అంశాలను ప్రతిబింబించేలా ఈ లోగోలను రూపొందించారు. మూడు లోగోల్లోనూ ఆకుపచ్చ రంగు పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి, నీలం రంగు విశ్వాసం, బాధ్యత, పారదర్శక పాలనకు ప్రతీకగా నిలుస్తుంది.

జీహెచ్ఎంసీ లోగో పచ్చని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన హైదరాబాద్ లక్ష్యాన్ని చాటుతుండగా, సైబరాబాద్ లోగో స్మార్ట్ మౌలిక వసతులు, మెరుగైన పౌర సేవలు, పర్యావరణహిత అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. మల్కాజిగిరి లోగో ప్రకృతి, ప్రజలు, అభివృద్ధి అనే మూడు ప్రధాన భావాలకు ప్రతీకగా రూపొందించారు. ఆకుపచ్చ ఆకులు పచ్చదనం, ఆరోగ్యకరమైన భవిష్యత్తును సూచిస్తుండగా, నీటి బొట్టు నీటి సంరక్షణ, స్వచ్ఛత, కీలక పౌర సేవలను తెలియజేస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

ట్యాగ్లు
జీహెచ్ఎంసీమల్కాజిగిరి కార్పొరేషన్సైబరాబాద్ కార్పొరేషన్కొత్త లోగోలురేవంత్ రెడ్డిహైదరాబాద్పచ్చదనంపరిశుభ్రతసుస్థిర అభివృద్ధిపౌర సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే
సినిమాలు

డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన షాలినీ పాండే

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు
జనరల్

జీహెచ్ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు కొత్త లోగోలు

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు
జనరల్

కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలపై ఎఫ్‌ఐఆర్‌ల రద్దు

ఫుట్‌బాల్‌ స్టార్‌ మెస్సీ సంపద ఎంతో తెలుసా?
క్రీడలు

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్
గాసిప్స్

‘ఏకే47’ కోసం మరో పాత పాటకు రీమిక్స్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!
రాజకీయాలు

పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ..!

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌
జనరల్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!
జనరల్

ఈశ్వర్ సాయిపై కేసు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు!

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ
క్రీడలు

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌
జనరల్

ఈ రెండు పథకాలపై తెలంగాణకు హైకోర్టు రిలీఫ్‌

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు
జనరల్

ఎస్‌-400 వ్యవస్థల కొనుగోలుకు భారత్‌ కీలక ముందడుగు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!