
బిజినెస్

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే తొమ్మిది మ్యాచ్‌ల్లో 400 పరుగులు సాధించి, 238.09 స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తున్నాడు. అతని ఆటతీరు పట్ల క్రీడా విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఒక పాకిస్థాన్ క్రికెట్ విశ్లేషకుడు నౌమాన్ నియాజ్ వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందని ఆరోపణ చేయడంతో వివాదం ఏర్పడింది. దీనికి స్పందించిన వైభవ్, తన ప్రదర్శనకు దేవుడి ఆశీస్సులే కారణమని, తనకు ఇచ్చిన అదే బ్యాట్‌ను ఉపయోగిస్తున్నానని స్పష్టం చేశాడు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!