18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

Writer: Chandrika 10:56 AM, 18 సెప్టెంబర్, 2026
వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. జింబాబ్వే పర్యటనలో 151 పరుగులతో సత్తా చాటినప్పటికీ.. సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మలతో కూడిన ఓపెనింగ్‌ కాంబినేషన్‌కే టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చిన భారత ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌.. వైభవ్‌ ప్రతిభపై తమకు ఎలాంటి సందేహం లేదని, అయితే జట్టు కోసం కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు ముందుగా అవకాశం ఇవ్వడం సహజమని చెప్పాడు.

ఇంగ్లాండ్‌ సిరీస్‌లో సంజు శాంసన్‌ను పక్కన పెట్టి వైభవ్‌కు అవకాశం కల్పించడం తన కోచింగ్‌ కెరీర్‌లో అత్యంత కఠిన నిర్ణయాల్లో ఒకటని గంభీర్‌ తెలిపాడు. ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాడు కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన తన సామర్థ్యాన్ని కోల్పోడని పేర్కొన్నాడు. వైభవ్‌ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని, అతడు తన అవకాశం కోసం వేచి చూడాల్సిందేనని చెప్పాడు. జట్టులోకి కొత్తగా వచ్చిన ఆటగాడి కంటే.. కొంతకాలంగా స్థిరంగా రాణిస్తున్న ఆటగాడికే ముందుగా ప్రాధాన్యం ఉంటుందని, వైభవ్‌కు అవకాశం వచ్చినప్పుడు తగినంత సమయం ఇస్తామని గంభీర్‌ స్పష్టం చేశాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

సౌత్‌జోన్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీతేజ సరికొత్త చరిత్ర...

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

బీసీసీఐ ఏజీఎం: అరుణ్‌ ధూమల్‌కు మరోసారి ఐపీఎల్‌ బాధ్యతలు?

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ జోరు..

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

ట్యాగ్లు
వైభవ్‌ సూర్యవంశీగౌతమ్‌ గంభీర్‌సంజు శాంసన్‌టీమ్‌ఇండియాభారత్‌ టీ20అఫ్గానిస్థాన్‌ టీ20భారత క్రికెట్‌టీ20 క్రికెట్‌వైభవ్‌ ఎంపికక్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు
జనరల్

మానవ అక్రమ రవాణాపై ఎన్‌ఐఏ కోర్టు సంచలన తీర్పు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?
రివ్యూలు

దాయ్‌రా మూవీ రివ్యూ: పృథ్వీరాజ్‌, కరీనా క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు
సినిమాలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?
గాసిప్స్

ప్రెగ్నెన్సీ తర్వాత కూడా సినిమాలపై దీపిక ఫోకస్.. వరుస ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్?

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

చిన్నారుల పాస్‌పోర్ట్‌ ఇక ఐదేళ్లే.. కేంద్రం కీలక నిర్ణయం

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం లేదు.. ఇంకా వేచి చూడాల్సిందే: గంభీర్‌

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: డే 12 ప్రోమో 1 రిలీజ్.. ఉత్కంఠ మొదలు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి
సినిమాలు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో తెలుగు క్రీడాకారుల జోరు..

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ దోస్తీ.. రీ-ఎంట్రీలోనే చరణ్‌కు బిగ్ ట్విస్ట్

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలి సమరం.. జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!