
క్రీడలు

టీ20 ప్రపంచకప్ 2026 లో ఇండియా – వెస్టిండీస్ మ్యాచ్‌కు అత్యధిక వ్యూస్ నమోదయ్యాయి. జియోహాట్‌స్టార్ వేదికపై ఈ మ్యాచ్‌కు సుమారు 510 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ టోర్నీలో ఇదే అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచ్‌గా నిలిచింది. అభిమానుల ఉత్సాహం, పోటీ ఉత్కంఠ ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్‌కు 470 మిలియన్ వ్యూస్, ఇండియా – దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు 370 మిలియన్ వ్యూస్ నమోదయ్యాయి. ప్రతి మ్యాచ్‌కూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. డిజిటల్ వేదికలపై క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.







.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!