Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న హైదరాబాద్‌

08:54 AM, 5 జూన్, 2026
అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న హైదరాబాద్‌

వేగంగా జరుగుతున్న పట్టణీకరణ, చెరువుల కుచించుకుపోవడం, అనియంత్రితంగా పెరుగుతున్న ఎత్తైన భవనాల నిర్మాణం కారణంగా హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఆహ్లాదకర వాతావరణానికి పేరుగాంచిన నగరం ఇప్పుడు తీవ్రమైన ఉక్కబోత, వేడిగాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మానవ చర్యల వల్లనే నగరం “అర్బన్ హీట్ ఐలాండ్”గా మారుతోందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గాజు మేడలు, కాంక్రీట్‌ భవనాల పెరుగుదల వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 10 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరుగుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గచ్చిబౌలి, కొకాపేట్‌, ఐటీ కారిడార్‌ వంటి ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల కంటే ఎక్కువ వేడిగా మారినట్లు నిపుణులు తెలిపారు. భూగర్భ జలాల తగ్గుదల, పచ్చదనం నష్టం ఈ సమస్యను మరింత పెంచుతున్నాయి.

ఈ పరిస్థితిని నియంత్రించడానికి దేశీయ చెట్ల పెంపకం, చెరువుల పునరుద్ధరణ, గ్రీన్‌ బిల్డింగ్‌ విధానాలు, స్పాంజ్‌ సిటీ మోడల్‌ అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలు, ఐటీ పార్కుల్లో తప్పనిసరిగా పచ్చదనం పెంపొందించాలని కూడా కోరుతున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో నగరంలో వేడి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

ప్రతి చెట్టు భూమికి రక్షణ కవచం: పవన్

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

యుద్ధ అధికారాల తీర్మానం ఆమోదం.. ట్రంప్ ఆగ్రహం

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఏపీ టెట్-2026 షెడ్యూల్ విడుదల...

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

ఆరు దేశాలకు ఇండిగో సేవలు తాత్కాలికంగా రద్దు

ట్యాగ్లు
హైదరాబాద్‌ వేడిఅర్బన్ హీట్ ఐలాండ్వాతావరణ మార్పుగ్రీన్ హైదరాబాద్పర్యావరణ సంక్షోభం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

‘ఆవారాపన్ 2’ షూటింగ్ పూర్తి – మేకర్స్ నుంచి బిగ్ అప్డేట్

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..
సినిమాలు

హీరో ఇమేజ్ దాటి డార్క్ పాత్రల కోసం ఆ హీరో ఆసక్తి..

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన ‘అగ్లీ స్టోరీ’..

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్
సినిమాలు

జాన్వీ పాత్రపై విమర్శల రివ్యూ వైరల్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా
గాసిప్స్

లాంగ్ గ్యాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

ఐపీఎల్ జట్టు ఎంపికలో యజమానుల హస్తం?.. లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..
క్రీడలు

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ సంచలనం..

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌కా?

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు
జనరల్

కోట్ల రూపాయల కుంభకోణమా?.. మెడికల్ కోడింగ్ సంస్థపై ఆరోపణలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..
సినిమాలు

‘పెద్ది’ తొలి రోజే బాక్సాఫీస్‌లో సంచలనం..

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా
రాజకీయాలు

మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ
రాజకీయాలు

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!