
ఆరోగ్యం

టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 24 బంతుల్లో 61 పరుగులతో చెలరేగి ఆడటంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు శుభారంభం లభించింది. ఆయన దూకుడు ఆట ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టింది.
అలాగే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 28 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధసెంచరీతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఈ భారీ స్కోర్‌తో నమీబియాపై భారత్ బలమైన ఆధిక్యం సాధించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!