
సినిమాలు

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సూపర్ 8 దశలో న్యూజిలాండ్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ను అధికారులు అబాండన్ చేశారు.
మైదానం పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇరుజట్లకూ చెరో ఒక్క పాయింట్ కేటాయించారు. ఈ ఫలితం సూపర్ 8 గ్రూప్ పాయింట్ల పట్టికపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా నిరాశ కలిగించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!