2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

Writer: Nithish 07:46 PM, 2 నవంబర్, 2026
‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘ఓ మైసా’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం సమకూర్చగా.. సింధుజా శ్రీనివాసన్ ఆలపించారు.

విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మిక శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ప్రత్యేకమైన లుక్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో పాటలతో పాటు ఇతర ప్రచార కార్యక్రమాలపై చిత్ర బృందం దృష్టి సారించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

ట్యాగ్లు
మైసా సినిమారష్మిక మందన్నఓ మైసా పాటఓ మైసా లిరికల్ వీడియోరవీంద్ర పుల్లెజేక్స్ బిజోయ్సుద్దాల అశోక్ తేజసింధుజా శ్రీనివాసన్అన్‌ఫార్ములా ఫిల్మ్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం
జనరల్

ఈడీ భారీ సోదాలు.. వెలుగులోకి భారీ మనీలాండరింగ్‌ వ్యవహారం

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ
క్రీడలు

ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్‌ వర్మ

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల
సినిమాలు

‘మైసా’ నుంచి ‘ఓ మైసా’ పాట విడుదల

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
జనరల్

మురసు తుపాను బాధిత జిల్లాలకు నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు
జనరల్

తాడిచెర్ల-I ఓపెన్‌కాస్ట్ గనికి మరోసారి 5-స్టార్ రేటింగ్ అవార్డు

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు
క్రీడలు

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్
సినిమాలు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు
క్రీడలు

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!