Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రోమ్ డైమండ్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్న సచిన్ యాదవ్!

01:31 PM, 12 మే, 2026
రోమ్ డైమండ్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్న సచిన్ యాదవ్!

భారత టాప్ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. వచ్చేనెల 4న రోమ్‌లో జరిగే ఈ టోర్నీలో పోటీపడే ఎనిమిది మంది త్రోయర్ల జాబితాలో సచిన్ యాదవ్‌కు చోటు దక్కింది.

26 ఏళ్ల సచిన్ గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రస్తుతం తుర్కియేలో రిహాబిలిటేషన్‌లో ఉండటంతో రోమ్ డైమండ్ లీగ్‌కు దూరంగా ఉన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐపీఎల్ 2026:ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం!

ఐపీఎల్ 2026:ఎస్‌ఆర్‌హెచ్‌పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం!

సన్‌రైజర్స్ ముందు తక్కువ టార్గెట్ ఉంచిన గుజరాత్!

సన్‌రైజర్స్ ముందు తక్కువ టార్గెట్ ఉంచిన గుజరాత్!

మాస్టర్ చెఫ్‌గా మారిన వైభవ్..

మాస్టర్ చెఫ్‌గా మారిన వైభవ్..

ఢిల్లీ విజయం మధ్య అక్షర్ పటేల్‌కు ఊహించని పరిణామం!

ఢిల్లీ విజయం మధ్య అక్షర్ పటేల్‌కు ఊహించని పరిణామం!

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన కోమల్ కోహర్!

ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన కోమల్ కోహర్!

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కు నో ఎంట్రీ

స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ కు నో ఎంట్రీ

ట్యాగ్లు
సచిన్ యాదవ్డైమండ్ లీగ్రోమ్ డైమండ్ లీగ్జావెలిన్ త్రోఅథ్లెటిక్స్భారత అథ్లెటిక్స్నీరజ్ చోప్రాక్రీడా వార్తలురోమ్ 2026ట్రాక్ అండ్ ఫీల్డ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్
జనరల్

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్
సినిమాలు

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన
సినిమాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!