
సినిమాలు

భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిత్తల్‌కు చెందిన ఉక్రెయిన్‌లోని ఆర్సెలార్ మిత్తల్ మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 14 మంది కార్మికులు గాయపడ్డారు.
దాడి కారణంగా కర్మాగారంలోని ఇంధన సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఉత్పత్తి పాక్షికంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ ప్రయోగించిన 822 డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!