Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

08:13 PM, 24 మే, 2026
ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ చివరి బెర్తును రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించిన రాజస్థాన్, ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు షాక్ ఇచ్చింది. జోఫ్రా ఆర్చర్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ హీరోగా నిలిచాడు. బ్యాట్‌తో 32 పరుగులు చేసిన అతడు, బంతితో 3 వికెట్లు తీసి ముంబై బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు.

భారీ లక్ష్య ఛేదనలో ముంబై ప్రారంభం నుంచే ఒత్తిడిలో పడింది. ఆర్చర్ తొలి ఓవర్లోనే రోహిత్ శర్మను డకౌట్ చేయగా, నమన్ ధీర్, రికెల్టన్ త్వరగా పెవిలియన్ చేరారు. సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటంతో 60 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోయిన ముంబై చివరకు ఓటమి పాలైంది.

మరోవైపు రాజస్థాన్ బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా ధ్రువ్ జురెల్ 38 పరుగులతో నిలబడగా, ఆర్చర్ వేగంగా ఆడి జట్టుకు కీలక స్కోర్ అందించాడు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టిన రాజస్థాన్ 200 పరుగుల మార్క్ దాటింది. ఈ విజయంతో 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన రాజస్థాన్, ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎదుర్కోనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రంపై సోషల్ మీడియాలో సచిన్ పోస్ట్

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఒక్క ప్లేస్ రేసులో మూడు టీములు!

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

బుమ్రా ఫామ్‌పై జయవర్ధనే కీలక వ్యాఖ్యలు

ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం

ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం

ఫెడరేషన్ కప్‌లో గుర్విందర్ సింగ్ సంచలనం

ఫెడరేషన్ కప్‌లో గుర్విందర్ సింగ్ సంచలనం

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

పంత్ ఓటమిపై షాకింగ్ రియాక్షన్

ట్యాగ్లు
ఐపీఎల్2026రాజస్థాన్‌రాయల్స్ముంబైఇండియన్స్జోఫ్రాఆర్చర్సూర్యకుమార్‌యాదవ్ధ్రువ్‌జురెల్వాంఖడేప్లేఆఫ్స్క్రికెట్‌వార్తలుసన్‌రైజర్స్హైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్
సినిమాలు

‘సింగ్ గీతం’ లాంటి కాన్సెప్ట్‌తో భారతీయ సినీ పరిశ్రమలో సినిమా రాలేదు: హీరో అయాన్

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్
ఓటీటీ

మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియట్’కు ఓటీటీ డేట్ ఫిక్స్

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ
క్రీడలు

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

విద్య, క్రీడలు చిన్నారుల జీవితాలను మార్చగల శక్తివంతమైన సాధనాలు: నీతా అంబానీ
జనరల్

విద్య, క్రీడలు చిన్నారుల జీవితాలను మార్చగల శక్తివంతమైన సాధనాలు: నీతా అంబానీ

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..
జనరల్

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..

యాదాద్రిలో భక్తుల రద్దీ...
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల
సినిమాలు

‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..
జనరల్

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'
జనరల్

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
జనరల్

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!