
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్‌మనీ వివాదంపై ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ (పీటీపీఏ) స్పందించింది. ఆటగాళ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంస్థ, టెన్నిస్‌లో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని పేర్కొంది. న్యాయమైన ఆదాయ వాటా ఇవ్వడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించవచ్చని తెలిపింది.
ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రైజ్‌మనీని పెంచినట్లు ప్రకటించినప్పటికీ, ఆటగాళ్లు తమ ఆదాయ వాటా తగ్గిందని ఆరోపిస్తున్నారు. డిమాండ్లు నెరవేరకపోతే టోర్నీని బహిష్కరిస్తామని టాప్ ఆటగాళ్లు హెచ్చరించారు. ఫ్రెంచ్ ఓపెన్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!