18, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Writer: Pooja 02:49 PM, 3 సెప్టెంబర్, 2026
జట్టు వైఫల్యాలపై పీసీబీ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తన జట్టు వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మూడో టెస్టుకు ముందే ఏడుగురు ఆటగాళ్లపై వేటు పడటంతో పాటు కోచ్‌లు సర్ఫరాజ్ అహ్మద్, ఉమర్ గుల్‌ను కూడా తప్పించారు. ఈ పరిణామాలపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో నఖ్వీ ఇతర జట్ల ఓటములను ప్రస్తావించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నఖ్వీ మాట్లాడుతూ బలమైన జట్లు సైతం అప్పుడప్పుడు ఊహించని ఓటములను ఎదుర్కొంటాయని అన్నారు. నమీబియా చేతిలో దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిన విషయాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. క్రికెట్‌లో గెలుపోటములు సహజమని, అయితే జట్టుకు అవసరమైన ఆటగాళ్లను తప్పకుండా ఎంపిక చేస్తామని చెప్పారు. వరుసగా విఫలమయ్యే ఆటగాళ్లను మాత్రం ఇకపై కొనసాగించబోమని, తమకు ప్రతి మ్యాచ్‌, ప్రతి సిరీస్‌ ముఖ్యమేనని నఖ్వీ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న? వేదిక, జట్టు బడ్జెట్, కీలక నిబంధనలివే

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

టీ20 సిరీస్‌లో సిక్సర్ల వీరులు వీరే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

వైభవ్ సూర్యవంశీకి శ్రేయస్ అయ్యర్ సూచన ఇదే!

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఐపీఎల్‌ వేలంపై కీలక అప్‌డేట్

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

ఓసీఐ క్రికెటర్ల పిటిషన్‌పై బాంబే హైకోర్టులో విచారణ

ట్యాగ్లు
పాకిస్థాన్ క్రికెట్మోసిన్ నఖ్వీపీసీబీపాకిస్థాన్ క్రికెట్ సంక్షోభంభారత క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
జనరల్

మలేషియాలో ఘనంగా ఎంవైటీఏ 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?
గాసిప్స్

వారణాసి విడుదల తేదీపై ఊహాగానాలు.. వాయిదా పడనుందా?

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల పుష్పాలంకరణలకు భక్తుల ప్రశంసలు

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా
జనరల్

మనమూ ఫ్రాన్స్‌కు వెళ్దాం.. ట్రంప్ ఎద్దేవా

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్
జనరల్

అలా అనుండాల్సింది కాదు: జేడీ వాన్స్

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత్‌తో సిరీస్ డ్రా తర్వాత వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ కీలక వ్యాఖ్యలు

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి
జనరల్

యెమెన్ సరిహద్దులో హెలికాప్టర్ ప్రమాదం ఇద్దరు పైలట్లు మృతి

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు
బిజినెస్

దసరా పండగకు మారుతి కార్లపై భారీ ఆఫర్లు

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్
జనరల్

ఫ్లైదుబాయ్ విమానంలో దాడి.. భయానక అనుభవాన్ని వెల్లడించిన కెప్టెన్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం
జనరల్

భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరం

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ మేనియా.. దూసుకెళ్తున్న ‘జైలర్ 2’

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

దసరా కానుకగా ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. ఎప్పటి నుంచంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!