21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

Writer: Nithish 09:53 AM, 21 సెప్టెంబర్, 2026
ఇండియా-ఏ హెడ్‌ కోచ్‌గా లక్ష్మీపతి బాలాజీ

టీమిండియా మాజీ పేసర్‌ లక్ష్మీపతి బాలాజీకి కీలక బాధ్యతలు దక్కాయి. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌కు ఇండియా-ఏ జట్టు హెడ్‌ కోచ్‌గా బాలాజీని నియమించారు. సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 11 వరకు పుదుచ్చేరిలో జరిగే ఈ సిరీస్‌లో రెండు అనధికారిక టెస్టులు, మూడు వన్డేలు ఉన్నాయి. భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే జట్టుకు బాలాజీ హెడ్‌ కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి.

బాలాజీ గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లకు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేశారు. 2002 నుంచి 2012 వరకు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆయన 8 టెస్టులు, 30 వన్డేలు, 5 టీ20లు ఆడి 71 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా-ఏ సిరీస్‌లో మల్టీ డే మ్యాచ్‌లకు దేవదత్‌ పడిక్కల్‌, వన్డేలకు రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. సాయి సుదర్శన్‌, అన్షుల్‌ కంబోజ్‌, తనుష్‌ కోటియన్‌, రజత్‌ పాటిదార్‌, హార్దిక్‌ పాండ్యా తదితరులు జట్లలో చోటు దక్కించుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు మూడో పతకం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో అమరావతి ఛాంపియన్స్ జోరు..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడలు 2026: షెఫాలి శతకంతో ఫైనల్లోకి భారత్..

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్ల శుభారంభం...

ట్యాగ్లు
లక్ష్మీపతి బాలాజీఇండియా-ఏఆస్ట్రేలియా-ఏఇండియా-ఏ హెడ్‌ కోచ్బాలాజీ కోచ్భారత క్రికెట్బీసీసీఐఆస్ట్రేలియా-ఏ సిరీస్క్రికెట్ వార్తలుపుదుచ్చేరి క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!
సినిమాలు

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌
జనరల్

పాకిస్థాన్‌లో పవర్‌ క్రైసిస్‌.. రాత్రి 9 తర్వాత దుకాణాలు బంద్‌

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!
జనరల్

సర్కారు బడిలో చదివి.. 24 ఏళ్లకే ఐఏఎస్‌ అయిన ప్రణయ్‌కుమార్‌!

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్
జనరల్

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ నిరసన.. విజయవాడలో టెన్షన్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..
జనరల్

చెన్నైలో కొత్త సచివాలయంపై మత్స్యకారుల ఆగ్రహం..

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!
సినిమాలు

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు
సినిమాలు

తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన అజిత్‌ అభిమానులు

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం: రష్యాపై 1600కుపైగా డ్రోన్లు.. మాస్కోలో మంటలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?
క్రీడలు

రోహిత్‌ శర్మ 2027 వన్డే ప్రపంచకప్‌ ఆడతాడా?

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!
జనరల్

అమెరికాలో లగ్జరీ కార్లపై ఉన్న అభిప్రాయం ఇదే!

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి
సినిమాలు

వడివుక్కరసి మృతి వార్తలు ఫేక్.. క్లారిటీ ఇచ్చిన సీనియర్ నటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!