
జనరల్

అయితే ఇతర విభాగాల్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, యశ్దీప్ భోగేతో కూడిన పురుషుల రికర్వ్ జట్టు రెండో రౌండ్లో బంగ్లాదేశ్ చేతిలో 2-6తో ఓడిపోయింది. రికర్వ్ మిక్స్డ్ విభాగంలో ధీరజ్-అంకిత జోడీ బ్రెజిల్ జంట చేతిలో 4-5తో తృటిలో పరాజయం పాలైంది. కాంపౌండ్ మిక్స్డ్ క్వార్టర్ ఫైనల్లో అదితి స్వామి-ప్రవీణ్ జంట అమెరికా చేతిలో 156-157 తేడాతో ఓటమి చవిచూసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!