30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

Writer: Chandrika 07:50 PM, 30 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

జపాన్‌లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి దూసుకెళ్లింది. కకామిగహారాలో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో దక్షిణ కొరియాను 2-0తో ఓడించింది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లు గోల్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించినా కొరియా పటిష్ఠ రక్షణను భారత్‌ ఛేదించలేకపోయింది. 44వ నిమిషంలో ఇషికా చౌదరి కీలక గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది.

చివరి క్వార్టర్‌లో భారత్‌ మరింత దూకుడుగా ఆడింది. కెప్టెన్‌ సలీమా టెటే అద్భుతమైన రన్‌తో ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లగా.. భారత్‌ రెండో గోల్‌ సాధించి ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. అనంతరం భారత రక్షణ శ్రేణి కొరియాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖరారు చేసింది. దీంతో ఫైనల్లో చైనాతో తలపడనుంది. అక్టోబర్‌ 2న జరిగే గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌లో భారత్‌ పసిడి కోసం పోరాడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026భారత మహిళల హాకీ జట్టుభారత్‌ వర్సెస్‌ దక్షిణ కొరియామహిళల హాకీసలీమా టెటేఇషికా చౌదరిఆసియా క్రీడల హాకీహాకీ ఫైనల్‌భారత హాకీభారత్‌ వర్సెస్‌ చైనా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
జనరల్

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
క్రీడలు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
జనరల్

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
షోస్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...
రాజకీయాలు

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!
జనరల్

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!